ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాయలసీమ టోటల్ రన్ లో 'సాలార్' ఎంత రాబట్టిందంటే..!

cinema |  Suryaa Desk  | Published : Thu, Jan 25, 2024, 04:50 PM



పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన 'సాలార్' సినిమా ఇటీవలే గ్రాండ్ గా విడుదల అయ్యింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామా రాయలసీమ ప్రాంతంలో థియేటర్ రన్ పూర్తి అయ్యేసరికి 22.75 కోట్లు వసూళ్లు చేసినట్లు సమాచారం. ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ ముఖ్యమైన పాత్రలో నటించారు. హోంబలే ఫిల్మ్స్ ఈ భారీ సినిమాని నిర్మించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com